రైతు హర్తాళ్‌కు రాకేశ్ టికాయిత్ పిలుపు పాట్నా, జూలై 18: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట�
హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల సాధనకు తిరిగి పోరుబాట పడతామని ప్రకటించింది. దశల వారీగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ