ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్బీస్ట్గా పేరొందిన జిమ్మీ డొనాల్డ్సన్ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు ఏకంగా బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (viral video )మారింది.
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంటల పాటు సజీవ సమాధి అయ్యాడు. ఓ శవపేటికలో అతన్ని ఉంచి భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్సన్ అ�