TNR | టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారెడ్డి - టీఎన్ఆర్) నిర్మించి, నటించిన 'మిస్టర్ రెడ్డి' చిత్ర థియేటర్లలో విడుదలైంది.
స్వీయ నిర్మాణంలో టీఎన్ఆర్ (టి.నరసింహా రెడ్డి) హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.