అగ్ర హీరో రవితేజ తమ్ముడి కుమారుడైన మాధవ్ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్'. సిమ్రాన్శర్మ కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ర చిత్రాన్ని నిర్మించారు.
రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్'. సిమ్రాన్శర్మ కథానాయిక. ‘పెళ్లిసందడి’ఫేం గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.