Mr. Idiot | మిస్టర్ ఇడియట్ టీజింగ్.. హీరోగా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్
రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్'. సిమ్రాన్శర్మ కథానాయిక. ‘పెళ్లిసందడి’ఫేం గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Mr. Idiot | రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్శర్మ కథానాయిక. ‘పెళ్లిసందడి’ఫేం గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో రవితేజ తన సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో హీరోహీరోయిన్ల మధ్య సాగే ఫన్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిన్నట్టు టీజర్ చెబుతున్నది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: యలమంచి రాణి, నిర్మాణం: జేజేఆర్ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

