Predator drones: అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లను ఖరీదు చేసేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో భారత సైనిక సత్తా మరింత బలోపేతం కానున్నది. వాటిల్లో నౌకాదళానికి 15దక్కనున్నాయి.
Predator Drones: అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 31 ఎంక్యూ-9 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చిలోగా ఈ ఒప్పందంపై రెండు