Maruti Suzuki Ertiga | దేశంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది.
Kia Carens X-Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఎంపీవీ మోడల్ కరెన్స్ ఎక్స్ లైన్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది.