వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీల�
తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు.