గ్రామాల్లో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
మానసిక ప్రశాంతత, భక్తి భావాన్ని కలిగించే ఆలమాల అభివృద్ధి కృషి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర�