బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సముచిత స్థానం కల్పించారని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మ్యానిఫెస్టో ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ
బోథ్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.