: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.
అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఫెయిల్యూర్ అనడం క్షమించరానిదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఫూలే విగ్ర�