ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ రాజకీయాల్లో ఏకాకిగా మారాడు. తన పార్లమెంటు పరిధిలో తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా మిగతా 5 నియోజ�