ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు.
గిరిజనులలో సహజ సిద్ధమైన క్రీడాబలం ఉంటుందని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో ఐదవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలను ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అని�