మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్‌పై నిరాధార ఆరోపణలు చే యడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరించిన బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్�