రాహుల్‌గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఆదిబట్లలో ప్లాట్లు ఆక్రమించిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ కబ్జాకోరు అని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం
చేర్యాల గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఈ ప్రాంత ప్రజలు ఓటుతో కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�