లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడుసార్లు వరుసగా నెగ్గిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎన్నిక చేసినట్టు బీజేపీ చేసిన ప్రకటన ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించింది.
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.