మేఘాల తీరు చూసి వాన ఎంతసేపు కురుస్తుందో పల్లెలోని సామాన్యుడు కూడా చెప్పగలడు. ఒక్క మెతుకు చూస్తే అన్నం ఎంత ఉడికిందో తెలుస్తుంది. ఇవన్నీ ప్రకృతి సహజమైన కార్యాలు కనుక ఎప్పటికీ మారవు.
రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్