మంత్రి ఎర్రబెల్లి | ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హన్మకొండకు చెందిన టైలర్ వి.రాజేశ్వర్ (సంగెం టైలర్) మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపాన్ని వ్యక్తంచేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే హఠాన్మరణం పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త వేలపాటి రాంరెడ్డి (85) ఆకస్మిక మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపాన్నితెలిపారు.
మంత్రి ఐకే రెడ్డి | ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారి సిద్దబోయిన సమ్మారావు(28) కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి |మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి పువ్వాడ | మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ మృతి పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
మంత్రి హరీశ్ రావు | తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య అకాల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.