వినోద్ కుమార్ | సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
వినోద్ కుమార్ | ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ టి. భానుప్రసాదరావు తండ్రి ప్రభాకర్ రావు మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
వినోద్ కుమార్ | ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం బాధాకరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విచారం వ్యక్తం చేశారు.