ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
Mount Everest : ఎవరెస్ట్ పర్వతారోహకుల ఫీజును 36 శాతం పెంచేసింది నేపాలీ ప్రభుత్వం. మౌంటనేరింగ్కు సంబంధించిన కొత్త నిబంధనలను ఆ దేశ టూరిజం శాఖ రిలీజ్ చేసింది.