Kokichi Akuzawa | జపాన్ (Japan) దేశానికి చెందిన ఓ వృద్ధుడు మాత్రం 102 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు ఈ వయసులో ఏకంగా మౌంట్ ఫుజీ (Mount Fuji) ని అధిరోహించి గిన్నెస్ బుక్‌లో చోటుసంపాదించారు.
సీఎం రేవంత్‌రెడ్డి 8 రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన బృందం.. బుధవారం మధ్యాహ్నం నారిటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది.