హఠాత్తుగా.. అమ్మ చనిపోయింది. కాళ్లకింద భూమి కదిలింది. ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు నాన్న లేడు. ఏం చేయాలో అర్థం కాక ఆ భీతిలో కూతుళ్లు కూడా మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయారు.
ముంబై: తల్లి మరణించగా పక్కనే ఉన్న ఏడాదిన్నర బాబు రెండు రోజులపాటు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. పింప్రిలోని చిన్చివాడ్ ప్రాంతంలో ఉంటున్న ఒక మ