నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో సంచలనం సృష్టించిన రుద్రాక్షి సుమలత (45), ఆమె కుమార్తె లావణ్య(23) హత్య కేసును హాలియా పోలీసులు ఛేదించారు. కేవలం ఐదెకరాల భూమిని దక్కించుకోవాలనే దురాశతోనే తల్లీ కూతుళ్ల
ఆస్తి తగాదా ఇద్దరిని బలిగొన్నది. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సుమలత, యాదయ్య �