Mosh Pub | హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్‌తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Mosh pub | డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు పబ్ యజమానులు కస్టర్లను మోసం చేస్తున్న మోష్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. మోష్ పబ్(Mosh pub) ప్రతినిధులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు.