ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది.
రాష్ట్రంలో భిన్న వాతారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించి, వేసవి పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి.
Heavy Rains | నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాల�