ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహార�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�