ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ పాకింది. విదేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని అధికారులు ప్రకటించార�
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఐసీఎంఆర్‌లను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు