జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)కి కొత్త భాష్యం చెప్పారు. GDP అంటే..’గ్యాస్-డీజిల్-పెట్రోల్’ అని వ్యాఖ్యానించారు. GDP పెరుగుతోందని కేంద్రం అంటున్నదని, అయితే ‘గ్యాస్-డీజిల్-ప�