Kapas Kisan Aap | పత్తి పంటకు మద్దతు ధర రావాలంటే ‘కపాస్ కిసాన్ మొబైల్ యాప్’ ను స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్‌లో చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని సారిక రావు సూచించారు.
Cotton Procurement | మండల కేంద్రంలోని నాగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానన్, సీపీఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) పత్తి కొనుగోళ్లు(Cotton procurement) ప్రారంభం కాకపోవడంతో రైతులె ఇబ్బందులు పడుతున్నారు. తేమ(Moisture content) పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.