జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మా ర్కెట్‌కు తరలుతున్నది. కోతలు పూర్తై ధాన్యాన్ని కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు.
మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్'. శ్రీలక్ష్మణ్ దర్శకుడు. సింగలూరి మోహనరావు నిర్మాత. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల చిత