దర్శకుడి గమనం

మోహన్‌కృష్ణ, వర్ష విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఘరానా మొగుడు’. రాజుబాబు దర్శకుడు. మోహనకృష్ణ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సురేష్ కెమెరా స్విఛాన్ చేయగా, సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ‘చిరంజీవి టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ సినీ దర్శకుడి జీవనగమనానికి చక్కటి దృశ్యరూపమిది. ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కన్న అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై సాగుతుంది’ అని తెలిపారు. కథను హీరోగా నమ్మి ఈ సినిమా చేస్తున్నామని మోహనకృష్ణ అన్నారు. రావురమేష్, జీవీ సుధాకర్‌నాయుడు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

