ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�