PM Ex Bodyguard | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) మాజీ బాడీగార్డ్ (Ex-Bodyguard), రా ఏజెంట్‌గా పనిచేసిన లక్కీబిష్త్ (Lucky Bisht) నటుడిగా అరంగేట్రం చేశారు. ‘సేన - గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ (Sena-Guardians Of The Nation)’ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో �