ప్రధాని నరేంద్ర మోదీ (Modi US Tour) అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్‌ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన తన ట్విట్టర్లో ఇవాళ అమెరికా టూర్ గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను �