మోస్తరు వర్షం | ర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది.
వర్షాలకు అవకాశం | రాష్ట్రంలోని పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.