రంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం గెలుపు కోటాకు దూరంగా నిలిచిపోయారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని, ఉన్నత చదవులు చదివిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గ�