బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలుపుగుర్రాలకు ఆదివారం ప్రగతిభవన్‌లో బీ ఫారాలు అందజేశారు. అలంపూర్ అభ్యర్థికి మినహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 మందికి బీ ఫారాలు పంపిణీ
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయంపై నూతనోత్సాహం నెలకొన్నది.