ప్రతినిధి)/ఖలీల్వాడి/డిచ్పల్లి: కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ సమీకృత జిల్�