రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాంధీభవన్లో ఆదివారం మాట్లాడుతూ.. పీసీసీ క్రమశ�
బీఆర్ఎస్ నుంచి బాజాప్తాగా 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు.