ఐసీసీపై అమెరికా ఆంక్షలు
అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ)పై విస్తృతమైన ఆంక్షలను విధించడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆదివారం వెల్లడించింది. దీని కారణంగా ఐసీసీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడమే కాక, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది.
వాషింగ్టన్, సెప్టెంబర్ 21 : అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ)పై విస్తృతమైన ఆంక్షలను విధించడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆదివారం వెల్లడించింది. దీని కారణంగా ఐసీసీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడమే కాక, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది.
ఒక వేళ ఆంక్షలు అమలయితే అమెరికా ట్రెజరీ లైసెన్స్ లేకుండా పౌరులు కానీ, సంస్థలు కానీ ఐసీసీకి నగదు, వస్తువులు పంపడంపై నిషేధం విధిస్తారు. అమెరికా ఆంక్షలు ఆరేడు నెలల గడువు తర్వాత ఐసీసీతో లావాదేవీలను అగ్రరాజ్యం నిషేధిస్తుందని తెలిపింది. ఆంక్షలకు సంబంధించిన నిర్ణయం ఈ వారం న్యూయార్క్‌లో జరగబోయే ఐరాస సాధారణ సభ సమావేశంలో కానీ, దాని తర్వాత కానీ తీసుకుంటారని రాయిటర్స్ సంస్థ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

