ఈ నెల 23వ తేదీన బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించే అమ్మవారి కల్యాణానికి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.