ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నిమామకాలు చేపట్టేందుకు ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది దరఖాస్తులకు గానూ తొలుత 27 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మార్గం సుగుమమైంది.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లాస్యనందిత పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిచడమే లక్ష్యమన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్యాని లాస్యనందిత మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని �