ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు అన్నారు.
రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivek) అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకో