పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్టు తెలిసింది.
పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (Teachers' recruitment scam) కేసులో మరో ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జీబన