వీపనగండ్ల: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రాణం పోస్తూ అనేక మందికి జీవనాధారం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. �
ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి | ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.