మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.