24 గంటల ఉచిత కరెంటు వంటివి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. మా అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్‌తోపాటు ఎమ్మె�