హైడ్రా పేదలపై సాగిస్తున్న దుర్మార్గానికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. రంగనాథ్‌ను వెంటనే తొలగించాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన�