తండ్రి ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్వీ కరించడం అభినందనీయమని, సొంతూరిలో ఆలయాలను నిర్మించడం శుభపరిణామమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
అటు పల్లెలు, ఇటు నగరంతో ముడిపడి ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. విద్యుత్, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది.