50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించా మని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్